క్వార్టర్‌ ఫైనల్‌లో కశ్యప్‌

ఒలంపిక్స్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ క్వార్టర్‌ పైనల్స్‌కు చేరుకున్నాడు. మెన్స్‌ సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ పైనల్స్‌లో కశ్యప్‌ 21-14, 21-15, 21-9 తేడాతో కరుణరత్నెపై విజయం సాధించాడు.