ఖైదీ అత్మహత్యయత్నం

 

కాకినాడ పెద్దాపురం సబ్‌జైలులో ఓ ఖైదీ అత్మహత్యాయత్నం చేశాడు. ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జూడా శ్రీను ఈ ఉదయం బ్లేడుతో గోంతు కోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన జైలు సిబ్బంది అతన్ని కాకినాడ అసుపత్రికి తరలించారు.