ఖైదీ అనుమానాస్పద మృతిపై విచారణ

జంపల్‌గూడ : జైల్లో ఖైదీ అనుమానస్పద మృతిపై మెజిస్ట్రేరియల్‌ విచారణ ప్రారంభమైంది. 2011లో దుర్గారావు అనే జైల్లో అనుమానాస్పద మృతి చెందిన ఘటనపై హైదరాబాద్‌ అర్డీవో హరీష్‌ విచారణ చేపట్టారు.