గంటా నివాసంలో సీమాంధ్ర మంత్రుల భేటీ

హైదరాబాద్‌: మంత్రి గంటా శ్రీనివాస రావు ఇంట్లో సీమాంధ్ర నేతల భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కొండ్రు మురళి, శైలజానాధ్‌ హాజరయ్యారు. ఎల్లుండి ఢిల్లీ పర్యటనపై ఈ భేటిలో చర్చించినట్లు సమాచారం తెలిసింది.