గణేష్ మండపాల వద్ద డిజె నిషిద్ధం

ఎస్సై డి చంద్రశేఖర్
శంకరా పట్నం జనం సాక్షి 6 గణేష్ మండపాలు నిర్వహించేవారు స్థానిక ఎస్సై డి చంద్రశేఖర్ మంగళవారం విలేకరుల సమావేశంలో మండల పరిధిలోని వినాయక మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండపాల వద్ద డీజే గణేశుని ఊరేగింపులో డీజే నిశిద్ధమని పేర్కొన్నారు

👉 కేశపట్నం మండలంలోని డిజే బాక్స్ నిర్వాహకులను శ్రీ మండల ఎగ్జికూట్ మెజిస్ట్రేట్ , తహశీల్దార్ గారి ముందు బైండ్ ఓవర్ చెయ్య నైనది.
👉కావున గణేష్ మండప నిర్వాహకులకు తెలియని ఏమనగా డిజే బాక్స్ లను మండపాల వద్ద గాని నిమజ్జనం సమయంలో గాని ఉపయోగించవద్దని కొరనైనది ఇట్టి నిబంధనను ఎవరైనా అతి క్రమిచినచో వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోబడును.
👉మీయొక్క గణేష్ మండపంలో గానీ నిమజ్జనం సమయం లో గాని ఎలాంటి సంఘటన జరగకుండా చూసుకోవడం నిర్వాహకులు పూర్తి బాధ్యత
ఈ గణపతి ఉత్సవాలను శాంతియుతంగా నిబద్దతులకు లోబడి ప్రశాంతంగా జరుపుకోవాలని కేశపట్నం ఎస్సై డి చంద్రశేఖర్ గారు సూచించినైనదీ మరియు
👉ఎదైనా అత్యవసరం అయితే కేశవ పట్నం పోలీస్ లను సంప్రదించగలరు.