గాంధారి కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ -అక్రమ అరెస్టులు ఆపివేయాలి కాంగ్రెస్ నాయకులు డిమాండ్ !
(గాంధారి మార్చి జనంసాక్షి)
గాంధారి మండలంలోని గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని పార్టీ నాయకులు వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేక నియంతృత్వం పరిపాలన కొనసాగిస్తున్నారా అని అన్నారు రేవంత్ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ వెళ్లే సమయంలో కాంగ్రెస్ నాయకులను అక్రమంగా ఎలా అరెస్టు చేస్తారు అని అన్నారు ఇట్టి కార్యక్రమంలో తూర్పు రాజులు, రమేష్, ఆకుల లక్ష్మణ్, పత్తి రమేష్,
(సుభాష్ రెడ్డి వర్గీయులు అరెస్ట్)
__________
ఎంపీటీసీ కమెల్లి బాలరాజ్, లైన్ రమేష్, ఎండి మదర్, సంగం రాజు, జస్వంత్ గౌడ్, మోహన్ నాయక్, శ్రీనివాస్, శేఖర్, తదితరులు అరెస్ట్ అయ్యారు అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్టు ఇరువర్గాల నాయకులు అన్నారు