గాంధారి మండలంలో ఘనంగా గణేష్ మహారాజ్ వేడుకలు

_గాంధారి జనంసాక్షి ఆగస్టు 31
 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని వినాయక చవితి పండుగను యూత్ సభ్యులు ఘనంగా జరుపుతున్నారు మండలంలోని  పలు గ్రామాలలో కూడా అంగరంగ వైభవంగా గణేష్ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు
 మొదటి , ద్వితీయ, తృతీయ బహుమతులను  ఏర్పాటు చేస్తామని పాలకవర్గ సభ్యులు సర్పంచ్ అమ్మాయి సంజీవులు అనగా ప్రతి ఒక్క మండపం యొక్క సభ్యులు పోటాపోటీగా ముస్తాబు చేస్తున్నారు అంతేకాకుండా ఎవ్వరు కూడా గొడవ పడరాదని పాలకవర్గం సూచించగా వాళ్ళ మాటకు గౌరవిస్తూ ఎలాంటి ఆటంకాలకు మేము కారకులం కామానీ యూత్ సభ్యులు పేర్కొన్నారు తొమ్మిది రోజుల గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు