గాలి జనార్దన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలింపు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్‌ ముడుపుల కుసులో రేపు గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు.