గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత

నెల్లూరు: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో 15మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అతిసారంతో బాధపడుతున్న వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.