గురుకుల విద్యాసంస్థలో ప్రవేశాలకు ధరఖాస్తుల ఆహ్వానం

సికింద్రాబాద్‌:సికింద్రబాద్‌లోని రాష్ట్ర గురుకుల సాంఘిక సంక్షెమ బాలికల జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ,బైపీసీ గ్రూపులలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం అయిందని,ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోగా దరఖాస్తు చేయాలని కళాశాల ప్రిన్సిపల్‌ కె.సరోజిని తెలిపారు.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 14న కౌన్సిలింగ్‌ నిర్వహించి ప్రవేశాలను ఖరారు చేస్తామని తెలిపారు.80 సీట్లలో ప్రవేశానికి నిబందనల మేరకు రిజర్వేషన్లు అమలు జరుపుతామని తెలిపారు.