గురువారం విడుదల కానున్న సూర్జీత్‌

ఇస్లామ్‌బాద్‌: పాక్‌ కారాగారంలో గత 30 ఏళ్ళుగా శిక్ష అనుభవిసున్న సూర్జిత్‌సింగ్‌ గురవారం విడుదల కావచ్చని తెలుస్తొంది.1989లో అప్పటి పాక్‌ అధ్యక్షుడు సూర్జిత్‌ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. మొదట ప్రసార మాధ్యమాల్లో సరబ్‌జిత్‌సింగ్‌ను విడుదల చేస్తున్నట్టు కధనాలు వెలువడ్డాయి. అయితే సరబ్‌జిత్‌ను కాదని సూర్జిత్‌సింగ్‌ను విడుదలచేస్తున్నట్టు పాక్‌ నఅధ్యక్షుని అధికార ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్‌ ప్రకటించారు.