గోలుసు అపహరణ

హయత్‌నగర్‌: అష్కర్‌ గూడకు చెందిన నర్సింహగౌడ్‌ శుక్రవారం తన భార్యతో కలిసి వస్తుండగా రాత్రా 11గంటల సమయంలో పెద్దఅంబర్‌ పేట సమీపంలో ఔటర్‌రింగ్‌రోడ్‌ వద్ద నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు రోహిని మెడలోంచి 3తులాల బంగారం గోలుసు లాక్కుని వేళ్ళారు. భాదితులు పోలిసులకు ఫిర్యాదు చేసారు.