ఘజియాబాద్‌ కోర్టులో కాల్పుల కలకలం

ఉత్తరప్రదేశ్‌: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ కోర్టులో కాల్పుల సంఘటన కలకలం సృష్టించింది. ఒక వ్యక్తి న్యాయవాది వేషంలో వచ్చి కాల్పులు జరపగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.