చంచల్గూడ జైలుల్లో జగన్ను కలిసిన పేర్ని నాని
చంచల్గూడ : ప్రభుత్వవిప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని వెంకటేశ్వరరావు (నాని) జైల్లో ఉన్న జగన్ను గురువారం కలిసి పరామర్శించారు. గురువారం జగన్ను కలిసిన వారిలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, జగన్ సతీమణి భారతిరెడ్డి ఉన్నారు.