చంచల్‌గూడ జైలు వద్ద వైకాపా కార్యకర్తల అరెస్టు

హైదరాబాద్‌: చంచల్‌గూడ జైలు వద్ద వైకాపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు జగన్‌ పోస్టర్లతో పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్న కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.