చంద్రబాబు పె ౖసుప్రీకోర్టు పిటిషన్‌ కొట్టివేత

ఢిల్లి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై దాఖలైన  పిటిషన్‌ను సుప్రీకోర్టు కొట్టివేసింది. తెలంగాణా ప్రజలను  చంద్రబాబు మోసం చేశారంటు దాఖలైన  పిటిషన్‌ను సుప్రీకోర్టు ఈ రోజు కొట్టివేసింది.