చీఫ్‌ సెక్రటరిగా బాధ్యతలు స్వీకరించిన మిన్నీ మాధ్యూ

హైదరాబాద్‌: మిన్నీ మాథ్యూ ఇప్పటి వరకు చీఫ్‌ సెక్రటరి పదవి చేపట్టిన వారిలో మిన్నీ మాథ్యూ రెండవ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మిన్నీ మాథ్యూ బాధ్యతలు స్వీకరించింది.