చైనాకు 35.., అమెరికాకు..30 స్వర్ణాలు!

లండన్‌, ఆగస్టు 9 : ఒలంపిక్స్‌లో బుధవారం రాత్రి వరకు కొనసాగిన క్రీడల్లో పలు దేశాలు సాధించిన పతకాల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశం – స్వర్ణం – రజత – కాంశ్య – మొత్తం
చైనా – 35 – 21 – 19 -75
అమెరికా -30 – 19 – 23 -72
బ్రిటన్‌ – 22 – 13 – 13 -48
ద.కొరియా – 12 – 6 – 6 -24
రష్యా – 10 – 18 – 20 -48
ఫ్రాన్స్‌ – 8 – 9- 11 28
జర్మనీ – 7 – 15 -10 32
ఇటలీ – 7 – 6 -4 17
హంగేరి – 6 – 2 -3 11
కజకిస్తాన్‌ – 6 – 0 – 2- 8
ఆస్ట్రేలియా – 5 – 12 – 9 -26
నెదర్లాండ్స్‌ – 5 – 4 – 6 -15
ఇరాన్‌ – 4 – 3 -1 8
ఉ.కొరియా – 4 – 0 – 1- 5
జపాన్‌ – 3 – 13 -14 30
క్యూబా – 3 – 3 – 1- 7
న్యూజిలాండ్‌ – 3 – 2 -5 10
బెలారస్‌ – 3 – 2 – 4- 9
భారత్‌ – 0 – 1 – 3- 4