జగన్‌ను కలిసి కొడాలి నాని

హైదరాబాద్‌: కృష్ణాజిల్లా ఎమ్మెల్యే కొడాలి నాని ఈ రోజు చంచల్‌ గూడా జైలులో జగన్‌ను కలిశారు. విజయవాడ వెళ్ళిన జగన్‌ ను కలిసిన ఎమ్మెల్యే కొడాలి నాని పై తేదేపా సస్పెక్షన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం వైకాపా గైరవ అధ్యక్షురాలు విజయమ్మను కలిసితర్వాత జైలులో జగన్‌ను కలిశారు.