జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. 90 రోజుల అంశంప అఫిడవిట్లు దాఖలు చేయాలని సీబీఐ, జగన్‌ తరపు న్యాయ వాదులను కోర్టు ఆదేశించింది.