జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ పై సుప్రీంలో విచారణ ప్రారంభం

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధ్యక్షుడు జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది. మరోవైపు ఈ కేసులో తమ తరపున వాదనలు వినిపించే న్యాయవాదుల మార్పుపై సీబీఐ అభ్యరతరం వ్యక్తం చేసినట్లు నిన్న మీడియాలో వార్తలు వచ్చాయి.