జమ్మిచేడులో ఆటో బోల్తాపడి ఇకరి మృతి

మహబూబ్‌నగర్‌: గద్వాల్‌ మండలంలోని జమ్మిచేడు గ్రామంలో ఆటోలో ప్రయానిస్తున్న ఒక వ్యక్తి ఆటో బోల్తా పడటంతో మృతి చెందినాడు. నాలుగురికి తీవ్ర గాయలవడంతో త్వర త్వరగా వారిని 108లో ఆసుపత్రీకి తరలించారు.