జిల్లా కలెక్టరేట్ల ముట్టడి

హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లను ముట్టడించనున్నారు