జూనియర్‌ డాక్టర్ల సమ్మెకు ప్రభుత్వం భయపడేది లేదు : కొండ్రు మురళి

కర్నూలు: జూనియర్‌ డాక్టర్ల సమ్మెకు ప్రభుత్వం భయపడేది లేదని మంత్రి కొండ్రు ముదళి అన్నారు. మౌలిక వసతుల కల్పనకోసమే రూ. 1300 కోట్లు కేటాయించామని చెప్పిన ఆయన గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడానికి జూనియర్‌ వైద్యులు వెళ్లి తీరాల్సిందేనని చెప్పారు.