టెలికాం శాఖ మాజీ మంత్ర రాజాను ప్రశ్నించిన ఈడీ అధికారులు

ఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కేటాంయింపు, వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీలకు  సంబంధించి టెలికాం శాఖ మాజీ మంత్రి రాజాను ఈడీ అధికారులు ఈ రోజు ప్రశ్నించారు.  ఈకేసుకు సంబంధించిన ఈడీ అధికారులు రాజాను ప్రశ్నించడం ఇదే తొలిసారి.