టెలికాం శాఖ మాజీ మంత్ర రాజాను ప్రశ్నించిన ఈడీ అధికారులు
ఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కేటాంయింపు, వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి టెలికాం శాఖ మాజీ మంత్రి రాజాను ఈడీ అధికారులు ఈ రోజు ప్రశ్నించారు. ఈకేసుకు సంబంధించిన ఈడీ అధికారులు రాజాను ప్రశ్నించడం ఇదే తొలిసారి.