టేలర్స్ డే సమాజంలో వస్త్ర శిల్పుల పాత్ర చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది…
భువనగిరి టోన్ (జనం సాక్షి:):—- ప్రపంచ టైలర్స్ డే కుట్టు మిషన్ సృష్టికర్త విలియం జయంతి సందర్భంగా టేలర్స్ డే సందర్భంగా దర్జీ భవన్ అర్బన్ కాలనీ జరిగినది మొదటి విలియంవు చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు .టేలర్స్ డే వస్త్ర శిల్పిలు తాళ్ల భాస్కర్ కొత్త నరసింహస్వామి కీర్తి లక్ష్మీనారాయణ కొత్త లక్ష్మయ్య రేణిగుంట విట్టల్ ,ఈ కార్యక్రమం మై ఫ్రెండ్ సోషల్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు చల్లగురుగుల రఘుబాబు ఆధ్వర్యంలో వస్త్ర శిల్పి లకు ఘనంగా సన్మానంచాడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మనుషుల విలువలు పెంచేదితాము వేసుకునే దుస్తులు వల్ల హుందతనాన్ని పెంచుతుంది సమాజంలో దుస్తులు అలంకరణ ఎంచతో చాలా ముఖ్యమైనది దుస్తులు తయారు చేయు వస్త్ర శిల్పులు టైలర్స్ నైపుణ్యంతో దుస్తులను రకరకాల కోలతలతో దిద్దడం వలన దుస్తుల అందంగా తయారైన నైపుణ్యంతో మనుషులకు ఎంతో అలంకారీకరణంగా తయారుచేసిన ఈ దుస్తుల అలంకరణ లో అందాన్ని ఇస్తుంది వారు దుస్తులను ఎంతో సమాజంలో వస్త్ర ్త శిల్పిన పాత్ర మరువరాలేదన్నారు అందుకే ఈనాడు ట్రైలర్ వస్త్ర శిల్పులు సమాజానికి శ్రమతో దుస్తులు అలంకరణ చాలా ప్రాముఖ్యతమైనది తెలిపారు .ఈ కార్యక్రమంలో మై ఫ్రెండ్ సోషల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి పోతునక్ భాస్కర్ రంగా శ్యామ్ గౌడ్ అమృత మల్లికార్జున్ మహేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు