ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరి మృతి

నాగాయలంక: కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పక్కపట్లవారిపాలెంలో ఈ ఉదయం ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.