డబుల్స్‌లో సానియా జోడి ఔట్‌

 న్యూఢిల్లీ, జూలై 29 (జనంసాక్షి) లండన్‌ ఒలింపిక్‌ పోటిల్లో భాగంగా భార త క్రీడాకారులు పరాజయాలు పరంపర కొనసాగిస్తున్నారు. తొలుత భారత మహి ళల ఆర్చరీ జట్టు డెన్మార్క్‌ చిత్తుగా ఓడిపో యింది.లార్డ్స్‌ క్రికెట్‌ మైదానంలో జరిగిన టీమ్‌ ఈవెంట్‌ ప్రిక్వార్టర్‌ ఫైనలో మహిళ ల ఆర్చరీ జట్టు ఒక్క పాయింట్‌ తేడాతో ఓడిపోయింది. తాజాగా భారత టెన్నిస్‌ డ బుల్స్‌ విభాగంలో సానియా మీర్జా రష్మి, చక్రవర్తి నిష్రమించింది.చైనీస్‌ జంట జం గ్‌ చుయాంగ్‌ సూ చేతిలో 6-ౖౖౖౖ1, 3-6, 6-1తేడాతో సానియాజోడి ఓడిపోయిం ది. వింబుల్‌డన్‌ గ్రాస్‌ కోర్టులో జరితగిన ఈ మ్యాచ్‌ 91 నిముషాలు సాగింది. రెండో సెట్‌లె సానియా జోడి చేతులెత్తయడంతో ఓటమి తప్పలేదు.