డయల్‌ యువర్‌ జేసీకి వినతులు వెల్లు

సంగారెడ్డి : జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురువుతున్నాయని డయల్‌ యువర్‌ జేసీలో పలువురు ఫిర్యాదులు చేశారు స్పందించిన జేసీ శరత్‌ విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు