డీజే యజమానుల బైండోవర్

దంతాలపల్లి సెప్టెంబర్ 9 జనం సాక్షి

నేటి నుండి జరిగే గణపతి నిమజ్జనాల సందర్భంగా ఊరేగింపులో డిజె సౌండ్ సిస్టం లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని ముందస్తు చర్యలలో భాగంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 8 మంది డీజే యజమానులకు అవగాహన కల్పించి స్థానిక తహసిల్దార్ కిషోర్ కుమార్ ముందు బైండోవర్ చేసినట్లు స్థానిక ఎస్సై కే జగదీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.