డొంకరాయి జలాశయంలో పెరుగుతున్న నీటి మట్టం
రాజమండ్రి: ఎగువన కురుస్తున్న వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలోని డొంకరాయి జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 4400 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.