ఢిల్లీ కోర్టు ముందు హాజరైన ఆర్బీఐ గవర్నర్
ఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఈ రోజు ఢిల్లీ కోర్టుకు హజారయ్యారు. 2జీ సెక్ట్రం కేటాయింపుల కేసులో ఆయన కోర్టులో సాక్ష్యమివ్వనున్నారు. 2007-08 లైసెన్సుల మంజూరు సమయంలో దువ్వూరి ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు.