ఢిల్లీ వెళ్లుందుకు విజయసాయిరెడ్డికి గ్రిన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తులు కేసులో నిందుతుడైన విజయసాయి రెడ్డికి ఢిల్లీ వెళ్లేందుకు సీబీఐ న్యాయస్థానం అనుమతి మంజురు చేసింది. అయితే ఢిల్లీ వెళ్లాడానికి రెండురోజులు ముందు సీబీఐకి వివరాలు సమర్పించాలని న్యాయస్థానం విజయసాయిరెడ్డిని అదేశించింది.