తండ్రిని చంపిన కొడుకు

చొప్పదండి: మండలంలోని రాగంపేట గ్రామనికి చెందిన తువ్వ గట్టయ్య ఆస్థి వివాదంలో తలదూర్చడాని తన తండ్రి తువ్వ బుచ్చెయ్యను శుక్రవారం అర్థరాత్రి గొడ్డలితో హత్య చేశాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకు ని దర్యాప్తు చేస్తున్నారు.