తత్కాల్‌ బుకింగ్‌ వేళల్లో మార్పు

న్యూఢిల్లీ: జూలై 10 నుంచి వేళలు మారనున్నాయి. జూలై 10 నుంచి తత్కాల్‌ బుకింగ్‌ ఉదయం 8 గంటల బదులుగా ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ కొత్త విధానం వల్ల బుకింగ్‌ కౌంటర్ల పై భారం తగ్గించడమే కాకుండా ప్రయాణీకులకు మేలు చేస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.