తాజ్‌కృష్ణలో సైనాకు బహుమతి అందజేయనున్న సచిన్‌

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలోని తాజ్‌కృష్ణలో రేపు సైనా నెహ్వల్‌కు సచిన్‌ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయనున్నట్లు బ్యాడ్మింటన్‌ కోచ్‌ పున్నయ్య చౌదరి తలిపారు. సైనాకు బీఎండబ్ల్యూ కారును అందజేస్తారని ఆయన తెలిపారు.