తివారీ డీఎస్‌ఏ నివేదిక వెల్లడి

ఢిల్లీ: పితృత్వం కేసులో ఎన్డీ తివారీ డీఎస్‌ఏ నివేదికను ఢిల్లీ హైకోర్లు బహిర్గతం చేసింది. రోహిత్‌ శేఖర్‌ తండ్రి తివారీయే అని నిర్థారణ కావడం సంతోషంగా ఉందని రోహిత్‌ శేఖర్‌ అన్నారు. ఎన్డీ తివారీ తన తండ్రి అని 2008లో రోహిత్‌ కేసు పెట్టారు.