తుమ్మి కూరకు డిమాండ్
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మున్సిపాలిటీ పరిధిలో వినాయక చవితి సందర్భంగా జోగిపేట్ మార్కెట్ ఆవరణంలో పది రూపాయలకు ఇవ్వడం ఆశ్చర్యం హిందువులకు భద్రత చవితి అనగానే చాలా ఇష్టమైన పండగ నెల రోజుల నుండి చందాలు వసూలు చేయడం మండపాలు తయారు చేయడం హిందువులకు ఏ కార్యక్రమం చేసిన ఫస్ట్ పూజించే దేవుడు గణపతి వినాయక పండుగ అంటారు ఉండ్రాలు తుమ్మి కూర చాలా ఇష్టమైన అలాంటి తుమ్మి కూర దొరకకపోవడం చాలా ఇబ్బందిగా మారింది జోగిపేట్ మార్కెట్లో తుమ్మి కొరకు డిమాండ్ పెరిగింది అని ప్రజలు అంటున్నారు