తూర్పు నౌకాదళంలో ఉద్యోగి ఆత్మహత్య

విశాఖపట్నం:తూర్పు నౌకదళనికి చెందిన ఒక ఉద్యోగి ఆత్మహత్య పాల్పడ్డాడు.ఐఎస్‌ఎస్‌ పుత్రి నౌకలో టెక్నిషియన్‌గా పనిచేస్తున్న రోహిత్‌కుమార్‌ సొంత రివాల్వర్‌తో కాల్చుకుని మృతిచెందాడు రోహిత్‌కుమార్‌ స్వస్థలం డెహ్రాడూన్‌ మృత దేహన్ని ఐఎస్‌ఎస్‌ కల్యాణి ఆస్పత్రిలో ఉంచి తల్లిదండ్రులకు సమాచారం పంపించారు.