తెరాస పొలిట్‌ బ్యూరో సమావేశం

హైదరాబాద్‌: ఈ నెల 24,25,26 తేదీల్లో తెరస పొలిట్‌ బ్యూరో సమావేశంశాసనసభా పక్ష స మావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశంలో అన్ని జిల్లా, అనుబంధ సంఘాల అధ్యక్షులతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ సంయుక్త సమావేశం నిర్వహిస్తారు. భవిష్యత్‌ కార్యాచరణ ఉద్యమాలపై చర్చిస్తారు.