తెలంగాణను అడ్డుకోవడానికే ప్రత్యేక రాయలసీమ

హైదరాబాద్‌: తెలంగాణను అడ్డుకోవడానికే ప్రత్యేక రాయలసీమ నినాదాన్ని తెరపైకి తెస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలపారు. టీడీసీ పిరస్థితి మూడు ముక్కలాటాలా మారిందని విమర్శించారు. టీడీపీ డ్రామాలో భాగమే బైరెడ్డి ప్రత్యేక రాయలసీమవాదనమని ఆయన అన్నారు. టీడీపీకి ఒక విధానమంటు ఉంటే బైరెడ్డి చంద్రశేకరరెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నిజంగా ప్రత్యేక రాయలసీమ కావాలంటే 51 మంది సీమ ఎమ్మెల్యేల సంతకాలు తీసుకురా అని బైరెడ్డిరి హరీష్‌రావు సవాల్‌ విసిరారు. పరకాల ఉప ఎన్నకల్లో తెలంగాణవాదానికి అనుకూలమని అన్ని పార్టీలు ప్రచారం చేసినా కూడా తెలంగాణవాదమే గిలిచిందని గుర్తు చేశారు. తెలంగాణపై టీడీసీ వైఖరెంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.