తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి

తులసిరిడ్డి

సంగారెడ్డి: తెలంగాణపై కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అసన్నమైందని 20 సూత్రాల కమిటీ చైర్మన్‌ తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరిని వెల్లడించిన వెంటనే కేంద్రం సరైన సమయంలో సరైన నర్ణయం తీసుకొంటుందని మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో తులసిరెడ్డి స్పష్టం చేశారు.