తెలంగాణా పై ఏకభిప్రాయ సాధనకు కృషి చేయాలి : శ్రీధర్‌ బాబు

కరీంనగర్‌ : తెలంగాణా రాష్ట్ర సాధనకు సంబంధించి యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి ఏకాభిప్రాయసాధనకు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. తెలంగాణా పై పార్టీ అధిష్ఠానంపై తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని అయన తెలియజేశారు.

తాజావార్తలు