-->

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మూడో ఆవిర్భావ దినోత్సవ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ రాజ్యసభ సభ్యులు ఆర్ కిష్టయ్య

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 22 కరీంనగర్ లో జరిగే బీసీ సంఘం మీటింగ్ వచ్చిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కిష్టయ్య ఈనెల 30న జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మూడో ఆవిర్భావ దినోత్సవం సదస్సు పోస్టర్ను బీసీ సంఘం నాయకులతో గురువారం ఆవిష్కరించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కుమారస్వామి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యాదవ్ ఈ పోస్ట్ ఆవిష్కరణ సందర్భంగా ఈ నెల 30 నా కరీంనగర్ ప్రెస్ భవన్ జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ ఉద్యమకారులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారులకు డిక్లరేషన్ ప్రకటించాలని ఉద్యమకారులకు పెన్షన్ వడ్డీ లేని రుణాలు ఉచిత బస్సు పాసులు ఆరోగ్య కార్డులు సంక్షేమ పథకంలో 25% వాటా కేటాయించాలని జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో దాసరి ఉషా కుమార్ ప్రసాద్ నిఖిల్ బేరన్న పున్నం ప్రసాద్ రాజేశం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు