తెలంగాణ కోసం పదవుల త్యాగానికి సిద్దం : పొన్నం ప్రభాకర్
కృష్ణా : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ పదవులపైనా త్యజించడానికి సిద్దమని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తాము సీమాంధ్రులకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర పెట్టుబడిదారులకు తాము వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు.