తెలంగాణ మార్చ్‌కి సంపూర్ణ మద్దతు

కరీంనగర్‌:(టౌన్‌)  తెలంగాణ మార్చ్‌కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు జిల్లా బిజినెస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు చిట్టిమల్ల శ్రీనివాస్‌ తెలిపారు. వస్త్ర, వ్యాపార, వాణిజ్య, గుమాస్తాల సంఘం పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.