తెలంగాణ విగ్రహం ద్వంసం

కరీంనగర్‌, సూల్తానబాద్‌:  సూల్తానబాద్‌ మండలంలో  చిన్నబొంకూర్‌ గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగలు తెలంగాణ విగ్రహంన్ని ద్వంసం చేయడంతో టీ.ఆర్‌.ఎస్‌.వి అధ్వర్యంలో పెద్దపెల్లిలో రాస్తా రోకో నిర్వహించాడం జరిగింది.