తెలుగువారికి 2రాష్ట్రలు ఉంటే తప్పేమి లేదు

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ హింది మాట్లాడే వారికి 13రాష్ట్రాలు ఉన్నప్పుడు  తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటని ఆయన అన్నారు. సెప్టెంబర్‌లో తెలంగాణ వస్తుందన్న కేసీఆర్‌ వాఖ్యన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని ఉద్యమ నాయకులకు ఆత్మ విశ్వాసం, నమ్మకం అవసరమని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తమకు ప్రత్యర్థి పార్టీ అని స్పష్టం చేశారు.