తేనేటీగల దాడిలో 100 మందికి గాయాలు

కరీంనగర్‌: సుల్తానాబాద్‌ మండల కేంద్రలోని గర్రెపల్లీ గ్రామంలో బోనాల జాతరలో అపశృతి చోటు చేసుకుంది. బోనాలు తీసుకుని వెళ్తుండగ అకస్మాత్తుగ తేనేటీగలు దాడిచేశాయి. ఈ ఘటనలో సుమారు వంద మందికి పైగ గాయపడ్డారు.